Posts

Showing posts from March, 2023

దాశరధీ కరుణాపయోనిధి - శ్రీ రామదాసు

 రచన : వేదవ్యాస   సంగీతం: కీరవాణి  గానం : బాలు  దాశరధీ కరుణాపయోనిధి నువ్వే దిక్కని నమ్మడమా నీ ఆలయమును నిర్మించడమా నిరతము నిను భజియించడమా రామకోటి రచియించడమా సీతారామస్వామి నే చేసిన నేరమదేమి నీ దయ చూపవదేమి నీ దర్శనమీయ విదేమి దాశరధి కరుణాపయోనిధి గుహుడు నీకు చుట్టమా గుండెలకు హత్తుకున్నావు శబరి నీకు తోబుట్టువా ఎంగిలి పళ్ళను తిన్నావు నీ రాజ్యము రాసిమ్మంటినా నీ దర్సనమే ఇమ్మంటిని కాని ఏల రావు…నన్నేల రావు…నన్నేల ఏల రావు సీతా రా.. మస్వా.. మి నే చేసిన నేరమదేమి నీ దయ చూపవదేమి నీ దర్శనమీయ విదేమి రామ రసరమ్య ధామ రమణీయ నామ రఘువంశ సోమ రణరంగభీమ రాక్షస విరామ కమనీయ కామ సౌందర్య సీమ నీరద శ్యామ నిజభుజోద్దామ భూజన లలామ భువన జయ రామ పాహి బద్రాద్రి రామ పాహి తక్షణ రక్షణ విశ్వ విలక్షణ ధర్మ విచక్షణ గోదారి కలిసెనేమిరా ? డాండడ డాండ డాండ నినదమ్ముల జాండము నిండ మత్త వేదండము నెక్కి నే పొగడు నీ అభయవ్రతమేదిరా!!! ? ప్రేమ రసాంతరంగ హృదయంగ మశుంగ శుభంగ రంగ బహురంగ దబంగ తుంగ సుగుణైక తరంగ సుసంగ   సత్య సారంగ సుశ్రుతి విహంగ పాపపు దుసంగా విభంగా …. భూతల పథంగా ..   మధు మంగ...