ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేవు - మల్లేశ్వరి - దేవులపల్లి - సాలూరి రాజేశ్వర రావు - భానుమతి ఘంటసాల
(prelude) ఆమె : ఆకాశ వీధిలో ..హాయిగా ఎగిరే..వు దేశ దేశాల.న్ని తిరిగి చూసేవు.... ఏడ తానున్నాడో బావా (2) జాడ తెలిసిన పోయిరావ ఆ... అందాల ఓ మేఘమాల ఆ...చందాల ఓ మేఘమాల (interlude) అతడు : గగన సీమల తేలు ఓ మేఘమాల... ఆ ... మాఊరు గుడిపై..న మసలి వస్తున్నా...వా ... ఆ ... మల్లి మాటేదైన నాతో.... మనసు,, చల్లగా చెప్పిపోవా ఆ... నీలాల ఓ మేఘమాల.. ఆ....రాగాల మేఘమాల ఆమె: మమత లెరిగిన మేఘమాల ఆ_ _ _ మమత లెరిగిన మేఘమాల నా.. మనసు బావకు చెప్పి రావా.... ఎన్నాళ్ళు నాకళ్ళు దిగులుతో రేపవలు (2) ఎదురు తెన్నులు చూచెనే^ బావకై (v) చెదిరి కాయలు కాచెనే (vib) ఏ ఏ ఏ నీలాల ఓ మేఘమాల..aa..aa రాగాల ఓ మేఘమాల (హంసనంది) అతడు : మనసు తెలిసిన మేఘమాల.aa.aa.aa __మరువలేనని చెప్పలేవా.. మల్లితో.. మరువలేన నీ చెప్పలేవా కళ్ళు తెరచినగాని కళ్ళు మూసిన గాని (2) మల్లి రూపె నిలిచేనే నా .చెంత మల్లి మాటే పిలిచేనే ఆమె: జాలిగుండెల మేఘమాల.... బావ లేనది బ్రతుకజాలా..aaa (2) _కురియు నా కన్నీరు గుండెలో దాచుకుని వాన జల్లుగ కురిసిపోవా^^.. .. కన్నీరు...