HarikambhojiNi
ఓ రెండు కాల్ల సినుకువి నువ్వు గుండె సెర్లొ దూకేసినావు అలల మూట విప్పేసినావు ఎంత సక్కగున్నవే లచ్చిమి ఎంత సక్కగున్నవే మబ్బులేని మెరుపువి నువ్వు నేల మీదనడిసేసినావు నన్ను నింగిసేసేసినావు ఎంత సక్కగున్నవే లచ్చిమి ఎంత సక్కగున్నవే < Whistle> నీలో వలపు అణువులే ఎన్నని న్యూట్రాన్ ఎలెక్ట్రాన్ ని కన్నులోన మొత్తం ఎన్నని నిన్నే తలిస్తే నరాల్లో తీపి ఆశే రేగేనే అయ్యో. -------------------- నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం నల్లనైన ముంగురులే ముంగురులే అల్లరేదో రేపాయిలే రేపాయిలే నువ్వు తప్ప నాకింకో లోకాన్ని లేకుండా కప్పయిలే ఘాలుమంటే నీ గాజులే నీ గాజులే జళ్ళుమంది నా ప్రాణమే నా ప్రాణమే … అల్లుకుంది వాన జల్లులా ప్రేమే … నిను చూస్తూ ఉంటె కన్నులు రెండు తిప్పేస్తావే నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే కనిపించని దేవుణ్ణే కన్నార్పక చూస్తావే కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మ...