Posts

గంగావతరణం | సిరివెన్నెల సీతారామ శాస్త్రి  | రసవాహినీ స్వాగతం

  నాకలోకమది నీ... పుట్టిన ఇల్లు నాగభూషణుడు చేపట్టినవాడు లోకపావనీ... మందాకినీ రసవాహినీ స్వాగతం... జీవరసధునీ స్వాగతం రసవాహినీ స్వాగతం... జీవరసధునీ స్వాగతం సరస హృదయ సంభావిత కవితా కుసుమాంజలిదే రసవాహినీ స్వాగతం... జీవరసధునీ స్వాగతం ఆఘమీభువి నిదాఘమై... అర్కద్యుతి ఆమోఘమై(2) సకలజగతి దాహతప్త సంక్షోభితమైననాడు దివివారిని భువిసీమకు తరలించగ దలచినట్టి భగీరథుని నిరీక్షణకు... దీర్ఘ తపస్సమీక్షణకు భగీరథుని నిరీక్షణకు... దీర్ఘ తపస్సమీక్షణకు విరూపాక్ష కరుణా సంప్రోక్షణమీ రసవాహిని జీవరసధునీ స్వాగతం... రసవాహినీ స్వాగతం నిరంతర ప్రయత్నమే ప్రణవారాధనగా యుగయుగాల నిరీక్షణే నివాళికాగా నిరంతర ప్రయత్నమే ప్రణవారాధనగా యుగయుగాల నిరీక్షణే నివాళికాగా ప్రాంజలి ఘటియించి తనదు, ప్రాంగణమున నిలిచినట్టి పిపాసార్త జగతికొరకు నిఠలాక్షు ఝటాఝుటి వియద్వాటి వీచెనది నిఠలాక్షు ఝటాఝుటి వియద్వాటి వీచెనదీ గంగాకన్నియ గుండెలునిండిన రంగోత్తుంగ తరంగమోదమది గంగాకన్నియ గుండెలునిండిన రంగోత్తుంగ తరంగమోదమది నింగినితాకగ పొంగులువారిన వినూత్న వినోద విలాస లాస్యము. ప్రళయాభీల తరంగితలీల భయంకరహేళ శివంకరుమ్రోల లయించగచేరగ అలలై కలలై వడిగా జడిగా పిడుగుల అడ...

ఎక్కడున్నావమ్మా ఓ ప్రియతమా - ఒకరికోకరు - చంద్రబోస్ - కీరవాణి - బాలు

  ఎక్కడున్నావమ్మా  ఓ  ప్రియతమా ఏది  అనుకోనమ్మా  నీ  చిరునామా దేశం   కాని   దేశంలో సాగరం   లాంటి   నగరంలో ఎప్పుడు  ఎదురొస్తా … వో , నా  ఎదపై  ఎప్పుడు  నిదురిస్తా...వో   సుబ్బలక్ష్మి   ఎల్లోరు  ,   సుబ్బలక్ష్మి   పిచ్చుక సుబ్బలక్ష్మి   సుంకర, సుబ్బలక్ష్మి   కూచిపూడి సుబ్బలక్షి   గురజాడ, సుబ్బలక్ష్మి   చెరుకూరి సుబ్బలక్ష్మి   దగ్గుబాటి, సుబ్బలక్ష్మి   పోసాని సుబ్బలక్ష్మి   బెల్లంకొండ, సుబ్బలక్ష్మి   సాన సుబ్బలక్ష్మి   కోడూరి  ఎక్కడున్నావమ్మా  ఓ  ప్రియతమా ఏది  అనుకోనమ్మా  నీ  చిరునామా   అసలు   పేరు   ఒకటే   తెలుసు, కొసరు   పేరు   ఏమిటో మేని   ఛాయ   ఒకటే   తెలుసు ఉన్న   చోటు   ఏమిటో రూపురేఖలోకటే   తెలుసు ఊరువాడ   ఏమిటో మాట   మధురిమొకటే   తెలుసు ఫోన్   నెంబర్   ఏమిటో అక్కడి   చిలకను   అడిగితె   నువు   సప్త   సముద్రాలవ...

Oka manasutoh oka manasuki - Keervani - Chandrabose - Keeravani/Ganga

  పల్లవి:     ఒక మనసుతో ఒక మనసుకి ముడి ఎట్టా వేస్తావూ     ఆ ముడి ఒక కొంగుముడయ్యేదాకా ఊరుకోవూ     ప్రేమా ఆ ఆ ఆ ఆ ఆ     ఒక మనసుతో ఒక మనసుకి ముడి ఎట్టా వేస్తావూ     ఆ ముడి ఒక కొంగుముడయ్యేదాకా ఊరుకోవూ     ప్రేమా ఆ ఆ ఆ ఆ ఆ చరణం 1:     పసి పాపలో ముసినవ్వు లా కపటాలు లేని ప్రేమా     మునిమాపులో మరుమల్లె లా మలినాలు లేని ప్రేమా     అరచేతిలో నెలవంక లా తెరచాటులేని ప్రేమా     నదిగొంతులో అలపాటలా తడబాటులేని ప్రేమా     మనసుల కలివిడి ఫలితం ప్రేమ ..... తనువుల తాకిడి కాదు సుమా     అనంత జీవ యాత్రలోన  తోడు ప్రేమా     ప్రేమా ఆ ఆ ఆ ఆ ఆ ...... చరణం 2:     అధరాలలో తడి మెరుపులా మెరిసేది కాదు ప్రేమా     హృదయాలలో ధృవతారలా అలరారుతుంది ప్రేమా     పరువాలతో కరచాలనం చేసేది కాదు ప్రేమా     ప్రాణాలలో స్థిరబంధనం నెలకొల్పుతుంది ప్రేమా   ...

ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేవు - మల్లేశ్వరి - దేవులపల్లి - సాలూరి రాజేశ్వర రావు - భానుమతి ఘంటసాల

  (prelude)  ఆమె : ఆకాశ వీధిలో ..హాయిగా ఎగిరే..వు దేశ దేశాల.న్ని తిరిగి చూసేవు.... ఏడ తానున్నాడో బావా (2)  జాడ తెలిసిన పోయిరావ ఆ... అందాల ఓ మేఘమాల  ఆ...చందాల ఓ మేఘమాల (interlude)  అతడు : గగన సీమల తేలు ఓ మేఘమాల... ఆ ... మాఊరు గుడిపై..న మసలి వస్తున్నా...వా ... ఆ ... మల్లి మాటేదైన నాతో....  మనసు,, చల్లగా చెప్పిపోవా ఆ... నీలాల ఓ మేఘమాల.. ఆ....రాగాల మేఘమాల ఆమె: మమత లెరిగిన మేఘమాల ఆ_ _ _ మమత లెరిగిన మేఘమాల నా.. మనసు బావకు చెప్పి రావా.... ఎన్నాళ్ళు నాకళ్ళు  దిగులుతో రేపవలు (2)  ఎదురు తెన్నులు చూచెనే^ బావకై (v) చెదిరి కాయలు కాచెనే (vib) ఏ ఏ ఏ  నీలాల ఓ మేఘమాల..aa..aa  రాగాల ఓ మేఘమాల (హంసనంది)  అతడు :  మనసు తెలిసిన మేఘమాల.aa.aa.aa __మరువలేనని చెప్పలేవా..  మల్లితో.. మరువలేన నీ   చెప్పలేవా కళ్ళు తెరచినగాని  కళ్ళు మూసిన గాని (2)  మల్లి రూపె నిలిచేనే నా .చెంత మల్లి మాటే పిలిచేనే ఆమె: జాలిగుండెల మేఘమాల.... బావ లేనది బ్రతుకజాలా..aaa (2)  _కురియు నా కన్నీరు  గుండెలో దాచుకుని వాన జల్లుగ కురిసిపోవా^^.. .. కన్నీరు...

Abheri - Bhimpalas

  Ragamayee Raave Neevena Nanu talachinadi Aaakasa veedhilo haayiga Neelimeghalalo Haayigaa manakinka swecchaga Swatantrayame Maa janmahakkani Nagumomu Ganaleni Telavarademo Swami neevundedaa kondapai padimandilo paata paadina challani raaja o chandamama uyyala jampala oogaraavaya vennelaloni vedi yelano nannu dochukunduvate Prema yatralaku kalavaramaaye madilo naa madilo raavoyi chandamama ninna kanipinchindi nannu muripinchindi sadi seyakogaali  kaalam kaani kaalam lo koyila kalaya nijamaa toli reyi naa kanti papalo nilichipora telusaa manasaa jeevitame saphalamu neeleela paadeda devaa పికాసో చిత్రమా

రాగమయీ రావే - జయభేరి - పెండ్యాల నాగేశ్వర రావు - మల్లాది రామకృష్ణ శాస్త్రి - ఘంటసాల

  పల్లవి : రాగమయీ రావే అనురాగమయీ రావే రాగమయీ రావే అనురాగమయీ రావే రాగమయీ రావే... అనుపల్లవి : నీలాల గగనాన నిండిన వెన్నెల నీలాల గగనాన నిండిన వెన్నెల నీ చిరునవ్వుల కలకలలాడగ రాగమయీ రావే అనురాగమయీ రావే రాగమయీ రావే... చరణం : 1 చివురులు మేసిన చిన్నారి కోయిల మరిమరి మురిసే మాధురి నీవే చివురులు మేసిన చిన్నారి కోయిల మరిమరి మురిసే మాధురి నీవే ^^తనువై మనసై నెలరాయనితో కలువలు కులికే సరసాలు నీవే^^ సరసాలు __> నీవే సరాగాలు నేనే రా...గమయీ రావే అనురాగమయీ రావే రా..గమయీ రావే... చరణం : 2 సంజెలలో .... సంజెలలో హాయిగ సాగే చల్లనిగాలిలో మరుమల్లెల విరజాజుల పరిమళమే నీవు (interlude) ^^జిలుగే సింగారమైన చుక్క కన్నెలు అంబరాన .. . ఆ ఆ .. ఆ ఆ (4bars) జిలుగే సింగారమైన చుక్క కన్నెలు అంబరాన <interlude>  సంబరపడు చక్కిలిగింతల పరవశమే నేను నవ పరిమళమే నీవు రావే రాగమయీ నా అనురాగమయీ రావే రాగమయీ నా అనురాగమయీ చరణం : 3 నీడజూసి నీవనుకొని పులకరింతునే అలవికాని మమతలతో కలువరింతునే నీ కోసమే ఆవేదన....... నీ రూపమే ఆలాపన కన్నెలందరూ కలలు కనే అందాలన్నీ నీవే నిన్నందుకొనీ మైమరచే ఆనందమంతా నేనే రావే రాగమయీ నా అనురాగమయీ రావే రాగమయీ ...

పోతన్న కలలోన పొడగట్టు రాముడై - ఆపత్బాంధవుడు - వేటూరి - బాలసుబ్రహ్మణ్యం

  పోతన్న కలలోన పొడగట్టు రాముడై రావయ్యా మత్ కావ్య రమ్య ఫలమా జయదేవ కవిరాజ జయగీతి ఫలమైన కృష్ణయ్య రావయ్య కీర్తిగరిమా పదకవిత్వాచార్య పదమందు ముదమందు వెంక..న్న, రావయ్య వితత వరమా … రాయలై రమణుడై రతిభోజుడై నీవు రావయ్య.. రావయ్య.. రసకలశమా ఇట్టి నీకన్న అర్హులింకెవ్వ..రయ్యా అక్షరానంద రసమే రుద్రా.భిషేకమనగా నీకంకితము జేతుననఘా .. నీ..కంకితము జేతును , అనఘా లలిత కలిత గుణమాన్య మత్ కావ్య కన్య ధన్యా .. ధన్...