Posts

Showing posts from August, 2022

పాడుదాం భారత గీతి

  రచన & సంగీతం : చింతలపాటి మూర్తి   పల్లవి:             పాడుదాం భారత గీతి కలసి చాటుదాం భారత కీర్తి అనుపల్లవి:        మాతృభూమి కీర్తనతో మదినిండా సుధ పొంగగా మన గళాల ఘర్జనతో విద్రోహుల   గుండెలదర                                                   పాడుదాం భారత గీతి చరణం:             పలుభాషలు పలుమతాలు పవిత్రత్రకు చిహ్నాలు సహృదయత సౌభ్రాత్రత సామరస్య భావనలు ఒక మూలన చితి రగిలిన, ఒక పార్శ్వం భగ్గు మన్న (2) స్వజాతీయ స్వార్ధాలకు రాజకీయ కుటిలనీతి ఎంతో కాలం కాదని, అంతం అదిగో కలదని చాటుదాం                 ...