ఎక్కడున్నావమ్మా ఓ ప్రియతమా - ఒకరికోకరు - చంద్రబోస్ - కీరవాణి - బాలు
ఎక్కడున్నావమ్మా ఓ ప్రియతమా ఏది అనుకోనమ్మా నీ చిరునామా దేశం కాని దేశంలో సాగరం లాంటి నగరంలో ఎప్పుడు ఎదురొస్తా … వో , నా ఎదపై ఎప్పుడు నిదురిస్తా...వో సుబ్బలక్ష్మి ఎల్లోరు , సుబ్బలక్ష్మి పిచ్చుక సుబ్బలక్ష్మి సుంకర, సుబ్బలక్ష్మి కూచిపూడి సుబ్బలక్షి గురజాడ, సుబ్బలక్ష్మి చెరుకూరి సుబ్బలక్ష్మి దగ్గుబాటి, సుబ్బలక్ష్మి పోసాని సుబ్బలక్ష్మి బెల్లంకొండ, సుబ్బలక్ష్మి సాన సుబ్బలక్ష్మి కోడూరి ఎక్కడున్నావమ్మా ఓ ప్రియతమా ఏది అనుకోనమ్మా నీ చిరునామా అసలు పేరు ఒకటే తెలుసు, కొసరు పేరు ఏమిటో మేని ఛాయ ఒకటే తెలుసు ఉన్న చోటు ఏమిటో రూపురేఖలోకటే తెలుసు ఊరువాడ ఏమిటో మాట మధురిమొకటే తెలుసు ఫోన్ నెంబర్ ఏమిటో అక్కడి చిలకను అడిగితె నువు సప్త సముద్రాలవ...