pAdutha teeyaga - Title song
రచన : సిరివెన్నెల
సంగీతం/గానం ; బాలు
అ అ అ అ – (ఆలాపన)
ప ప ప
మ మ మ
రి రి రి
ని స మ రి
ప ప ప
మ మ మ
రి రి రి
స ని రి స
స్వరా లాపనే సరాగాలు గా
శృతి లయాలలో జాగాలూగగా
సుధా నాదమే ఎదే మీటగా
రాసానందమే అలై పొంగగా
ప్రాణాలు పులకించగా
మౌనాలు రావళించగా
ఫ్లూట్ బీట్
పాడుతా తీయగా చల్లగా
పాడుతా తీయగా చల్లగా
Comments
Post a Comment