ఎక్కడున్నావమ్మా ఓ ప్రియతమా - ఒకరికోకరు - చంద్రబోస్ - కీరవాణి - బాలు
ఎక్కడున్నావమ్మా
ఓ ప్రియతమా ఏది అనుకోనమ్మా
నీ చిరునామా
దేశం
కాని దేశంలో సాగరం లాంటి
నగరంలో
ఎప్పుడు
ఎదురొస్తా…వో , నా
ఎదపై ఎప్పుడు నిదురిస్తా...వో
సుబ్బలక్ష్మి ఎల్లోరు ,
సుబ్బలక్ష్మి పిచ్చుక
సుబ్బలక్ష్మి
సుంకర, సుబ్బలక్ష్మి కూచిపూడి
సుబ్బలక్షి
గురజాడ, సుబ్బలక్ష్మి చెరుకూరి
సుబ్బలక్ష్మి
దగ్గుబాటి, సుబ్బలక్ష్మి పోసాని
సుబ్బలక్ష్మి
బెల్లంకొండ, సుబ్బలక్ష్మి సాన
సుబ్బలక్ష్మి కోడూరి
ఎక్కడున్నావమ్మా
ఓ ప్రియతమా ఏది అనుకోనమ్మా
నీ చిరునామా
అసలు
పేరు ఒకటే తెలుసు, కొసరు
పేరు ఏమిటో
మేని ఛాయ ఒకటే
తెలుసు ఉన్న చోటు ఏమిటో
రూపురేఖలోకటే
తెలుసు ఊరువాడ ఏమిటో
మాట
మధురిమొకటే తెలుసు ఫోన్ నెంబర్
ఏమిటో
అక్కడి
చిలకను అడిగితె
నువు సప్త
సముద్రాలవతల ఉంటున్నావని చెప్పిందే
మరి
ఇక్కడికొచ్చి వాలితే
ఏ
ఇంగ్లీష్ చిలకా నీ
ఆచూకీ తెలుపగా లేకుందే
ఎవరిని అడగాలీ
ఎలా నిను
చేరాలీ
సుబ్బలక్ష్మి
మాగుంట, సుబ్బలక్ష్మి దాసరి
సుబ్బలక్ష్మి
వాసిరెడ్డి, సుబ్బలక్ష్మి మేడికొండ
సుబ్బలక్ష్మి
గోరంట్ల, సుబ్బలక్ష్మి
వెల్లంకి
సుబ్బలక్ష్మి
పగడాల, సుబ్బలక్ష్మి కొమ్మూరి
సుబ్బలక్ష్మి మరుధూరి , సుబ్బలక్ష్మి కోన
సుబ్బలక్ష్మి
నండూరీ
ఎక్కడున్నావమ్మా ఓ ప్రియతమా , ఏది అనుకోనమ్మా నీ చిరునామా
ఫస్ట్
టైం డైల్ చేయగ, అష్టలక్ష్మి పలికెరా
రెండో
సారి రింగు చేయగ రాజ్యలక్ష్మి దొరికెరా
హోయ్...
మరో మారు ట్రయల్
వేయగ మహాలక్ష్మి నవ్వేరా
సుబ్బలక్ష్మి
మాట ఎత్తగా సుబ్బాయమ్మ తిట్టేరా
ఎదురు
దెబ్బలే తగిలినా
నే
పట్టువదలని విక్రమార్కుడికి మాస్టరునవుతాలే
కరిమబ్బులెన్ని
నను కమ్మినా
నా
నిచ్చెలి నింగికి నిచ్చెన
వేసి చేరు.వవుతా..లే..
నమ్మకముందమ్మా ,నిను
కలుపును నా ప్రేమా
సుబ్బలక్ష్మి
భోగవల్లి, సుబ్బలక్ష్మి అక్కినేని
సుబ్బలక్ష్మి
నెక్కంటి, సుబ్బలక్ష్మి ఆకుల
సుబ్బలక్ష్మి
భోగినేని, సుబ్బలక్ష్మి మిద్దె
సుబ్బలక్ష్మి
బొమ్మకంటి, సుబ్బలక్ష్మి
తనికెళ్ళ
సుబ్బలక్ష్మి
బోయిన, సుబ్బలక్ష్మి కట్ట
సుబ్బలక్ష్మి
కైకాల...
ఎక్కడున్నావమ్మా
ఓ ప్రియతమా.. ఏది
అనుకోనమ్మా నీ చిరునామా
హే హే హే .. హే హే హే హే
Comments
Post a Comment