పాండురంగ నామం

 

పాండురంగ నామం పరమ పుణ్య ధామం ||2||
పాండురంగ నామం

అదే మోక్ష తీరం వేద సారం మధురం మధురం
పాండురంగ నామం పరమ పుణ్య ధామం పాండురంగ నామం


ఎంత పాడుకున్న అంతులేని కావ్యం ||2||
ఎన్ని మార్లు విన్నా, నవ్యాతి  నవ్యం..
పాండురంగ నామం పరమ పుణ్య ధామం పాండురంగ నామం

 

పాండురంగ సన్నిది మాసిపోని పెన్నిధి ||2||
ప్రభు కరుణ లేనిది, జగతినేమి ఉన్నది
పాండురంగ నామం పరమ పుణ్య ధామం పాండురంగ నామం

 

దాసులైన వారికి దాసుడీ తుకారాం ||2||
ధన్య జీవులార అందుకోండి రాం రాం
పాండురంగ హరి జై జై రామ కృష్ణ హరి ||5||

 

Comments

Popular posts from this blog

పాడుదాం భారత గీతి

రాగమయీ రావే - జయభేరి - పెండ్యాల నాగేశ్వర రావు - మల్లాది రామకృష్ణ శాస్త్రి - ఘంటసాల

Podcast on Chakravarthy - Draft Script