పోతన్న కలలోన పొడగట్టు రాముడై - ఆపత్బాంధవుడు - వేటూరి - బాలసుబ్రహ్మణ్యం
పోతన్న కలలోన పొడగట్టు రాముడై
రావయ్యా మత్ కావ్య రమ్య ఫలమా
జయదేవ కవిరాజ జయగీతి ఫలమైన
కృష్ణయ్య రావయ్య కీర్తిగరిమా
పదకవిత్వాచార్య పదమందు ముదమందు
వెంక..న్న, రావయ్య వితత వరమా…
రాయలై రమణుడై రతిభోజుడై నీవు
రావయ్య.. రావయ్య.. రసకలశమా
ఇట్టి నీకన్న అర్హులింకెవ్వ..రయ్యా
అక్షరానంద రసమే రుద్రా.భిషేకమనగా
నీకంకితము జేతుననఘా..
నీ..కంకితము జేతును, అనఘా
లలిత కలిత గుణమాన్య మత్ కావ్య కన్య ధన్యా .. ధన్...
Comments
Post a Comment