om mahapraanadeepam - lyrics

 

Lyrics : JK Bharavi 

Music : Hamsalekha

Singer : Shankar Mahadevan



ఓం మహాప్రాణ దీపం శివమ్ శివమ్

మఃఓంకార రూపం శివమ్ శివమ్

మహాసూర్య చంద్రాది నేత్రం పవిత్రం

మహా ఘాడ తిమిరాంతకం సౌరగాత్రం

మహా కాంతి బీజం మహా దివ్య తేజం

భవాని సమేతం భజే మంజునాథమ్

ఓం ఓం ఓం

 

నమః శంకరాయచ మయస్కరాయచ

నమశ్శివాయచ శివతరాయచ బావహారయాచా

 

మహాప్రాణ దీపం శివమ్ శివమ్

భజే మంజునాథమ్ శివమ్ శివమ్

 

అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం

త్రిదశహృదయంగమం

చతురుదధి  సంగమం పంచభూతాత్మకం షట్ శత్రునాశకం

సప్తాశ్వరేశ్వరం అష్టసిద్ధిశ్వరం

నవరసమానోహరం దశదిశసువిమలామ్

ఏకాదశోజ్వలం ఎకనాథేశ్వరం

ప్రస్తుతివ శంకరం ప్రణత జన కింకరం

దుర్జనభయంకరం సజ్జనశుభంకరం

ప్రాణి భవతారకం ప్రకృతి హిత కరకం

భువన భవ్య భవనాయకం భాగ్యాత్మకం రక్షకమ్

 


 

ఈశం సురేశం ఋషేశం పారేశేమ్

నటేశం గౌరీశం గణేశం భూతేశం

మహామధుర పంచాక్షరీ మంత్ర మార్షమ్  

మహా హర్ష వర్ష ప్రవర్షం సుశీర్షం

 

ఓం నమోహరాయచ స్వరాహారయాచా

పురహరాయచ రుద్రయచ భద్రయచ

ఇంద్రయచ నిత్యాయచ నిర్నిద్రాయచ  

మహాప్రాణ దీపం శివమ్ శివమ్ భజే మంజునాథమ్

శివమ్ శివమ్

 

దండండ దండండ దండండ దండండ

ఢక్కాదినదా నవ తాండవ డంబరం

ద్దిమ్మి తకధిమ్మీ దిధిమ్మీ ధిమిధిమ్మీ

సంగీత సాహిత్య సుమ  కమల భంభారం

ఓంకార హ్రీంకార  శ్రీంకార  ఐంకార  

మంత్ర బీజాక్షరం మంజునాథేశ్వరం

ఋగ్వేదం  ఆద్యమ  యజుర్వేద వేద్యం  

సామ  ప్రగీతం  అధర్వ  ప్రభాతం

పురాణేతిహా ప్రసిద్ధం విశుద్ధం

ప్రపంచైక  సూత్రం విరుద్ధం సుసిధం

నాకారం మకరం శికారం  వికారం యకారం

నిరాకార  సాకార సారం  

మహాకాలాకాలం మహా నీలకంఠం

మహానందనందం మహ ఠాట్టహాసం  

ఝాటాఝటా రంగైక గంగ సుచిత్రం

జ్వాలద్ ఉగ్ర నేత్రం  సుమిత్రమ్ సుగోత్రం

మహాకాశ భాశ్వన్   మహాభానులింగం

మహాభర్త్రువర్ణం సువర్ణం ప్రవర్ణం

 


 

సౌరాష్ట్ర సుందరం సోమనాదీశ్వరం

శ్రీశైల మందిరం శ్రీ మల్లికార్జునం

ఉజ్జయిని పుర మహా కాలేశ్వరం

వైద్యనాథేశ్వరం

మహా భీమేశ్వరం అమర లింగేశ్వరం రామలిగేశ్వరం

కాశి విశ్వేశ్వరం పరం ఘృశ్నశ్వరం త్రయంబకాధిశ్వరం నాగలింగేశ్వరం

శ్రీ కేదార లింగేశ్వరం

అగ్ని లింగాత్మకం జ్యోతి లింగాత్మకం

వాయు లింగాత్మకం

ఆత్మ లింగాత్మకం అఖిల లింగాత్మకం అగ్ని సోమాత్మకం

 

అనధిమ్ అమేయం అజేయం

అచింత్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం

 

అనధిమ్ అమేయం అజేయం అచింత్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం

ధర్మస్థళక్షేత్ర వరపరంజ్యోతిమ్

ధర్మస్థళక్షేత్ర వరపరంజ్యోతిమ్

ధర్మస్థళక్షేత్ర వరపరంజ్యోతిమ్

ఓం నమః సోమయాచ సౌమ్యయాచ భవ్యయచ భాగ్యాయాచ

శాంతాయచ శౌర్యాయచ యోగయచ భోగాయచ

కలయచ కాంతాయచ రమ్యయచ గమ్యాయచ

ఈశాయచ శ్రీశాయచ శర్వాయచ సర్వయచా

 


Comments

Popular posts from this blog

పాడుదాం భారత గీతి

రాగమయీ రావే - జయభేరి - పెండ్యాల నాగేశ్వర రావు - మల్లాది రామకృష్ణ శాస్త్రి - ఘంటసాల

Podcast on Chakravarthy - Draft Script